పిడుగురాళ్లలో 'అన్నదాత సుఖీభవ' ర్యాలీ వాయిదా

పిడుగురాళ్లలో 'అన్నదాత సుఖీభవ' ర్యాలీ వాయిదా

PLD: పిడుగురాళ్లలో నేడు జరగాల్సిన 'అన్నదాత సుఖీభవ' ర్యాలీ వర్షాల కారణంగా వాయిదా పడిందని టీడీపీ నాయకుడు బెల్లంకొండ బద్రి తెలిపారు. ర్యాలీని తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది త్వరలోనే తెలియజేస్తామని ఆయన చెప్పారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.