'విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు'

CTR: జిల్లాలో ఒకే పాఠశాలకు చెందిన ఐదుగురు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్‌లో చోటు దక్కించుకోవడం గర్వకారణమని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బంగారుపాళ్యం మండలం మంగళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు గణిత శాస్త్రంలో ప్రావీణ్యం పొందడంతో ఈ ఘనత సాధించారు. బుధవారం విద్యార్థులు, ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు.