టుడే HYD టాప్ హెడ్‌లైన్స్ @9PM
★ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై కేసు నమోదు
★ సన్న బియ్యం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది: కిషన్ రెడ్డి
★ కులగణనలో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచింది: మంత్రి పొన్నం
★ రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్‌ను నాశనం చేసింది: మాజీ మంత్రి కేటీఆర్