తుఫాన్ బాధితులకు నిత్యవసరాల పంపిణీ

తుఫాన్ బాధితులకు నిత్యవసరాల పంపిణీ

W.G: నరసాపురం మండలం వేములదీవి ఈస్ట్, చిన్నమైనవానిలంక, వేములదీవి వెస్ట్ గ్రామాల్లో తుఫాను ప్రభావిత ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులను నాయకులు శనివారం పంపిణీ చేశారు. కష్టసమయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు పాల్గొన్నారు.