'ఎమ్మెల్యే కడియంను విమర్శించడం తగదు'

JN: బీఆర్ఎస్ నాయకులు చిన్న,చిన్న విషయాలకు తరచూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించడం మానుకోవాలని యువజన కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షుడు ఇల్లందుల విజయ్ హితవు పలికారు. జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు.