పోలీసుల సెక్యూరిటీ వలయంలో జిల్లా..!

పోలీసుల సెక్యూరిటీ వలయంలో జిల్లా..!

RR: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే వేడుకల వేళ రంగారెడ్డి జిల్లా పూర్తిగా భద్రతా వలయంలోకి వెళ్లింది. ప్రాంత వ్యాప్తంగా 2,500 మందికి పైగా పోలీసులను మోహరించారు. శ్రీశైలం హైవే, ORR ఎగ్జిట్‌లు 14, 15 వద్ద ప్రధాన ట్రాఫిక్ మళ్లింపులు ప్రకటించగా, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని ట్రాఫిక్ శాఖ సూచించింది.