నార్నూర్ మండలంలో మోస్తరు వర్షం

నార్నూర్ మండలంలో మోస్తరు వర్షం

ADB: నార్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం మోస్తరు వర్షం కురుస్తోంది. వాగులు, వంకల వద్ద వెళ్లకుండా ప్రజలు అప్రమత్తమైయ్యారు. మండల కేంద్రం నుంచి మహాగావ్, తాడిహత్నూర్ గ్రామాల వైపు ఉన్న రహదారులు గుంతలమయంగా ఉండడంతో రాకపోకలు నెమ్మదిగా కొనసాగాలని అధికారులు సూచించారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.