ఎన్నికల డ్యూటీ గైర్హాజరు.. కలెక్టర్ సీరియస్

ఎన్నికల డ్యూటీ గైర్హాజరు.. కలెక్టర్ సీరియస్

RR: ఫేస్–1, ఫేస్–2 ఎన్నికల్లో గైర్హాజరైన 125 మంది పోలింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. కొందరు విధులకు హాజరై సంతకాలు చేసి విధులు నిర్వహించకుండా వెళ్లిపోయారని పేర్కొన్నారు. మూడో విడతలో కూడా ఎన్నికల విధులకు హాజరుకాకపోతే సస్పెన్షన్ విధిస్తామని ఆయన హెచ్చరించారు.