'ప్రభుత్వ గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి'

SKLM: ప్రభుత్వ గృహాలు త్వరితగతిన పూర్తి చేయాలని జడ్పి సీఈవో శ్రీధర్ రాజు తెలిపారు. నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీడీవో, ఇంజనీరింగ్, హౌసింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జమ్మూ లే అవుట్ లో 1024 గృహాలు మంజూరు కాగా కేవలం 407 ఇల్లు మాత్రమే పూర్తయ్యాయని వివరించారు. ఇంకా 617 వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.