VIDEO: కేటీఆర్‌కు పార్టీ శ్రేణుల ఆహ్వానం
జనగామ జిల్లా పెంబర్తి కామాన్ వద్దకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు మంగళవారం ఘనంగా స్వాగతం పలికాయి. భారీ ర్యాలీ నిర్వహించారు. వీరి వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.