కలెక్టర్ కార్యాలయం ముందు వ్యవసా కార్మిక సంఘం ధర్నా

SRD: ఎల్గోయి భూ సేకరణ రద్దు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్ర మాట్లాడుతూ.. భూసేకరణ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ ప్రావిణ్యకు వినతి పత్రం సమర్పించారు.