అణ్వాయుధాలుంటే మానవాళినే బెదిరించేది: నెతన్యాహూ

అణ్వాయుధాలుంటే మానవాళినే బెదిరించేది: నెతన్యాహూ

ఒకవేళ ఇరాన్ వద్ద అణ్వాయుధాలుంటే మొత్తం మానవాళినే బెదిరించేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఆరోపించారు. ఇజ్రాయెల్‌ను రక్షించుకునేందుకే ఇరాన్‌పై దాడి చేసినట్లు మరోసారి సమర్థించుకున్నారు. ప్రపంచాన్ని కాపాడే ప్రయత్నంలో తమతో కలిసి నడిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు.