కార్ డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు
SKLM: ఎచ్చెర్లలలో ఉన్న యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో డిసెంబర్ 9వ తేదీ నుంచి కారు డ్రైవింగ్‌లో 30 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ రాంజీ ఇవాళ పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించబడునున్నారు. ముందుగా రిజిస్ట్రేషన్‌ల కొరకు 7993340407, 9553410809 నంబర్లను సంప్రదించాలన్నారు.