ప్రభుత్వ పాఠశాలలకు నిర్వహణ నిధులు విడుదల
MDK: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు 50 శాతం నిధులను విడుదల చేస్తూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈ నిధులను రెండు రోజుల్లో పాఠశాలల్లోని ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.