ఏపీ టెంపుల్స్ మొబైల్ యాప్ పై అవగాహన కల్పించాలి: EO

ఏపీ టెంపుల్స్ మొబైల్ యాప్ పై అవగాహన కల్పించాలి: EO

NDL: భక్తులకు దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులను సులభంగా బుకింగ్ చేసుకోవడానికి దేవాదాయ శాఖ టెంపుల్స్ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టిందని ఆలయ EO. శ్రీనివాసరావు తెలిపారు. ఇవాళ శ్రీశైలంలోని దేవస్థానం పరిపాలనా భవనంలో ఆన్‌లైన్ విధానంపై ఆయా విభాగాల అధికారులతో ఈవో సమీక్షించారు. ఏపీ టెంపుల్స్ మొబైల్ యాప్ పై శ్రీశైలం క్షేత్రంలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.