మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత

మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత

MBNR: గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు గట్టు సింగిల్ విండో చైర్మన్ క్యామ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మండలంలోని మల్లంపల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు బుధవారం భూమి పూజ చేశారు. వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.