ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఉచిత శిక్షణ

ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఉచిత శిక్షణ

కృష్ణా: ఉంగుటూరు మండలం ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్‌లో 19–45 ఏళ్ళ పురుషులకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు రేషన్ ఆధార్ కార్డు కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ శిక్షణా కాలంలో ఉచిత మెటీరియల్, భోజనం వసతి సదుపాయాలు ఉంటాయని అన్నారు.