VIDEO: తల్లి, కొడుకులపై కత్తులతో దాడి

VIDEO: తల్లి, కొడుకులపై కత్తులతో దాడి

PLD: సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడిన దుండగులు సాంబశివరావు(36)ను నరికి చంపారు. ఈ దాడిలో ఆయన తల్లి కృష్ణకుమారి(55)కి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దుండగులు పారిపోతుండగా గ్రామస్థులు చాగల్లు వద్ద పట్టుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.