రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడుగా పైడి వేణుగోపాలం

రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడుగా పైడి వేణుగోపాలం

SKLM: రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడుగా పైడి వేణుగోపాలంను నియమిస్తూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందని బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యక్షుడుగా నియమిస్తూ ఆయనకు ఉత్తర్వులు అందజేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో పైడి వేణుగోపాలం మాట్లాడుతూ.. తాను రెండవసారి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారని వివరించారు.