'ధర్మదీక్ష విజయవంతం చేయండి'
వరంగల్: నర్సంపేట పట్టణ కేంద్రంలో బీసీ సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈనెల 13న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రక్కన నిర్వహించే బీసీ ధర్మ దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా బీసీ ప్రజలకు పిలుపునిచ్చారు.