పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా SP

పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా SP

ASF: సిర్పూర్ టీ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బందోబస్తులో ఉన్న పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు.