నేటి నుంచి ఈఏపీసెట్ కౌన్సెలింగ్

నేటి నుంచి ఈఏపీసెట్ కౌన్సెలింగ్

SKLM: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఈఏపీసెట్ ఆన్‌లైన్ కౌన్సిలింగ్ సోమవారం ప్రారంభమవుతుందని జిల్లా సహాయ కేంద్ర  సమన్వయకర్త జి. దామోదర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ స్ట్రీమ్‌కు జూలై 1నుంచి 7వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తో పాటు కౌన్సిలింగ్ రుసుము ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1200, ఎస్సీ, ఎస్టీలు రూ.600 చెల్లించాలని పేర్కొన్నారు.