'తల్లిదండ్రుల మద్దతు బిల్లు అభినందనీయం'

'తల్లిదండ్రుల మద్దతు బిల్లు అభినందనీయం'

HYD: తల్లిదండ్రుల మద్దతు బిల్లును HYD పోలీస్ కమిషనర్ సజ్జనార్ అభినందించారు. వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఘటనలు పెరుగుతున్న తరుణంలో ఈ చట్టం అవసరమని అన్నారు. ఉద్యోగుల జీతంలో కొంత భాగాన్ని తల్లిదండ్రులకు కేటాయించే నిర్ణయం బాధ్యతను గుర్తుచేస్తుందని తెలిపారు. తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడే ఈ బిల్లు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని కీర్తించారు.