BREAKING: రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

BREAKING: రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

CTR: చిత్తూరు పట్టణంలోని గిరింపేటలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న లావాదేవీలు, పత్రాల పరిశీలన చేపట్టినట్లు సమాచారం. అక్రమాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా, ఇంకా అధికారుల విచారణ కొనసాగుతోంది.