మోడీ కానుకగా సైకిళ్ళ పంపిణీ

మోడీ కానుకగా సైకిళ్ళ పంపిణీ

SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో గురువారం పదో తరగతి విద్యార్థులకు నియోజకవర్గ ఇంఛార్జ్ వికాస్ రావు సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానుకగా మోడీ గిఫ్ట్ పేరుతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పదవ తరగతి 40 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు.