VIDEO: ఎడ్ల పందాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: ఎడ్ల పందాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

మార్కాపురం పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఒంగోలు జాతి పశు ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ASVKP కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న సీనియర్ విభాగం పోటీలను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. పశుసంవర్ధక రంగానికి ఒంగోలు జాతి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతుందని ఆయన తెలిపారు.