గజపతినగరంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

గజపతినగరంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

VZM: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మంగళవారం గజపతినగరంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ కటౌట్లతో భారీ ర్యాలీ జరిపారు. ఈ ర్యాలీలో నేతలు కలిగి పండు, కడమల శ్రీను పెనుమజ్జి ఆదినారాయణ బూర్లి రాము ధనుంజయ్ గౌరినాయుడు చిన్న మోహన్ చరణ్ చందు నాయుడు శ్రీను పాల్గొన్నారు.