VIDEO: పురసేవలకు పురమిత్రే ప్రత్యామ్నాయం: కమిషనర్

PLD: ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలూ ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు పురమిత్ర యాప్‌ను రూపొందించామని కమిషనర్ శ్రీహరి బాబు తెలిపారు. ఆదివారం చిలకలూరిపేటలో మాట్లాడుతూ, ఇంటి పన్ను, నీటి పన్ను, రీఛార్జ్‌లతో సహా 150 రకాల సేవలు ఈ యాప్ ద్వారా సులభంగా లభిస్తాయన్నారు. ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొవాలన్నారు.