VIDEO: అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ కలెక్టర్

VIDEO: అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ కలెక్టర్

JN: బచ్చన్నపేట మండలం మన్సాన్ పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారుల ఎత్తు, బరువు నమోదు, పోషకాహారం అందింపు, ఆహార నాణ్యత, పరిశుభ్రత,గర్భిణులు,బాలింతలకు అందిస్తున్న సేవలపై వివరాలు తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.