ఆర్కే వ్యాలీ సీఐగా సి. శంకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
కడప: జిల్లాలోని ఆర్కే వ్యాలీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా సి. శంకర్ రెడ్డిని నియమిస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆర్కే వ్యాలీ సీఐగా పనిచేసిన ఉలసయ్యను కడప వీఆర్‌కు బదిలీ చేశారు. ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ సీఐగా ఉన్న సి. శంకర్ రెడ్డి శుక్రవారం ఆర్కే వ్యాలీ సీఐగా బాధ్యతలు స్వీకరించారు.