ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీ కుమారుడికి గాయాలు!

ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీ కుమారుడికి గాయాలు!

ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఖమేనీ కుమారుడు ముజ్తబా హొస్సేనీ ఖమేనీ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దాడి నుంచి ఆయన ప్రాణాలతో బయటపడినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనంలో పేర్కొంది. అయితే, ముజ్తబాకు ఇరాన్‌లోని శక్తిమంతమైన IRGCపై బలమైన పట్టు ఉంది. దీంతో ఆయనే ఖమేనీ స్థానాన్ని భర్తీ చేస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.