డిజిటల్ బోధన.. అలిపిరి వద్ద టౌన్ షిప్: TTD

డిజిటల్ బోధన.. అలిపిరి వద్ద టౌన్ షిప్: TTD

TPT: TTD విద్యా సంస్థల్లో డిజిటల్ భోదన కోసం చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. డిజిటల్ బోర్డులు, కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్, CC కెమెరాలు ఏర్పాటు చేస్తాం. అలిపిరి సమీపంలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ నిర్మాణం చేయనున్నాం. దీని ద్వారా 20 నుంచి 25 వేల మంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది అని ఆయన అన్నారు.