రూ.5,456 కోట్ల వార్షిక బడ్జెట్‌కు TTD ఆమోదం

రూ.5,456 కోట్ల వార్షిక బడ్జెట్‌కు TTD ఆమోదం

TTD ధర్మకర్తల మండలి పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. ఛైర్మన్ BR నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ.5,463 కోట్ల వార్షిక బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటుతో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ పంపిణీని ఆమోదం తెలిపింది. అలాగే వకుళమాత ఆలయంలో గోవింత అక్షరమాల ప్రారంభించాలని నిర్ణయించింది.