అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: జేసీ
✦ నసనకోట గ్రామంలో రూ. 55 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే సునీత
✦ కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని పరామర్శించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
✦ PGRS ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోండి: ఎస్పీ జగదీష్