'సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు ఖర్చు చేయవచ్చు'

'సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు ఖర్చు చేయవచ్చు'

SDPT: బెజ్జంకి గ్రామ జనాభా 5వేలు దాటినందున బెజ్జంకి సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.50 వేల వరకు ఖర్చు చేయవచ్చని ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్ తెలిపారు. మిగతా 23 గ్రామాల్లో మాత్రం సర్పంచ్ అభ్యర్థులకు రూ.లక్ష యాభై వేలు, వార్డు సభ్యులకు రూ.30 వేల పరిమితి ఉంటుందని స్పష్టం చేశారు.