ఎయిడ్స్ అవగాహన ర్యాలీ

NTR: ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయమని, 2030 నాటికి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారి మంజూల అన్నారు. విజయవాడ మొగల్రాజపురం పి.బి సిద్దార్ధ కళాశాల వద్ద ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారి మంజుల మంగళవారం ప్రారభించారు.