పదవ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్స్ ఆవిష్కరణ
NLR: త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు మోడల్ పేపర్స్‌ను యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు. ఉదయగిరి మండల పరిధిలోని పదవ తరగతి రాయబోయే విద్యార్థులు అందరికీ ఉచితంగా మోడల్ పేపర్‌ను యుటీఎఫ్ అందజేయడం శుభపరిణామంఅని టీ వెంకటేశ్వర్లు ఎన్టీవో ఉస్మాన్ తెలిపారు.