మిస్ తెలుగు USA ఫైనలిస్టులో ఖమ్మం జిల్లా యువతి

మిస్ తెలుగు USA ఫైనలిస్టులో ఖమ్మం జిల్లా యువతి

KMM: మిస్ తెలుగు USA – 2025 పోటీల్లో బోనకల్ మం.ముష్టికుంట్లకు చెందిన యువతి గీతిక ఫైనల్స్‌కు చేరింది. అమెరికాలో స్థిరపడి చదువుకుంటున్న తెలుగు వారి కోసం ఈ పోటీలు నిర్వహిస్తారు. తెలుగుభాష గొప్పతనం, ఆత్మగౌరవం, సంస్కృతి తదితర అంశాలతో విజేతను ఎంపిక చేస్తారు. ఫినాలే మే 25న డల్లాస్‌లో జరగనుండగా విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.