కలికోటపల్లి TRP సర్పంచ్ అభ్యర్థిగా రాము నామినేషన్
BHPL: టేకుమట్ల మండలం కలికోటపల్లి గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ(TRP) సర్పంచ్ అభ్యర్థిగా చింతల సుజాత రాము మంగళవారం నామినేషన్ వేశారు. కార్యక్రమంలో TRP జిల్లా అధ్యక్షుడు రవిపటేల్ పాల్గొని, సర్పంచ్ అభ్యర్థికి నామినేషన్ పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బిసి రాజ్యాధికారమే లక్ష్యంగా TRP చేస్తున్న ఉద్యమానికి ప్రతిఒక్కరు అండగా ఉండాలని కోరారు.