VIDEO: ఉప్పల్లో అటకెక్కిన పారిశుద్ధ్యం..ఇది రోడ్ల పరిస్థితి..!

VIDEO: ఉప్పల్లో అటకెక్కిన పారిశుద్ధ్యం..ఇది రోడ్ల పరిస్థితి..!

MDCL: ఉప్పల్ పరిధి అనేక కాలనీల్లో పారిశుధ్యం అటకెక్కింది. గణేష్ నగర్ శ్రీనివాస నగర్ ఈస్ట్ బాలాజీ శ్రీనగర్ కాలనీ హనుమాన్ నగర్ సహా అనేక ప్రాంతాల్లో రోడ్లపై గార్బేజి దర్శనమిస్తుంది. రోడ్లను ఊడ్చేవారే కరువయ్యారు. అనేకసార్లు డిప్యూటీ కమిషనర్ రాజుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.