బీఆర్‌ఎస్ రావిపహాడ్‌ గ్రామ శాఖ అధ్యక్షుడి ఎన్నిక

బీఆర్‌ఎస్ రావిపహాడ్‌ గ్రామ శాఖ అధ్యక్షుడి ఎన్నిక

BHNG: బీబీనగర్‌ మండలం రావిపహాడ్‌లో బీఆర్‌ఎస్ మండల పార్టీ ఆదేశాల మేరకు గ్రామ బీఆర్‌ఎస్ కమిటీని బుధ‌వారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎరసాని సాయికుమార్‌ యాదవ్‌, ఉపాధ్యక్షుడిగా తోటకూరి నరసింహ, ప్రధాన కార్యదర్శిగా ఎరసాని భాను యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.