VIDEO: ప్రసాద కౌంటర్ల వద్ద బారులు తీరిన భక్తులు

VIDEO: ప్రసాద కౌంటర్ల వద్ద బారులు తీరిన భక్తులు

JGL: చిన్న జయంతి సందర్భంగా కొండగట్టుకు వచ్చిన భక్తులు, స్వాములతో ప్రసాద కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. ఎంతో భక్తితో స్వామివారిని దర్శించుకున్న భక్తులు మహా ప్రసాదంగా లడ్డూలు,పులిహోర కొనుగోలు చేస్తున్నారు. ఈ జయంతిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం అధికారులు 7ప్రత్యేక ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ జయంతికి దాదాపుగా 5 లక్షల లడ్డూలు తయారు చేసినట్లు తెలిపార