ఆరూరిని పరామర్శించిన నగర మేయర్ సుధారాణి

ఆరూరిని పరామర్శించిన నగర మేయర్ సుధారాణి

JN: జాఫర్గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో నేడు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ను వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి పరామర్శించారు. ఇటీవల రమేష్ తల్లి మృతి చెందడంతో ఆయనను మర్యాదపూర్వకంగా మేయర్ కలిశారు. వెంకటమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రమేష్‌కు సానుభూతి తెలిపారు.