రక్తదాతలకు మెమొంటోలు అందజేత

రక్తదాతలకు మెమొంటోలు అందజేత

SS: APSF జిల్లా కార్యదర్శి బండి శివ ఆధ్వర్యంలో ధర్మవరంలో మెగా బ్లడ్ గ్రూప్ అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్, ఆకుల రాఘవేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం సీఐ నాగేంద్ర ప్రసాద్ దాతలకు సన్మానం చేశారు. మెమొంటోలు అందజేశారు.