VIDEO: పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

VIDEO: పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

VZM: ఎస్.కోట మండలం కాపు సోంపురంలోని పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి బుధవారం సందర్శించారు. పునరావాస కేంద్రంలో ఉంటున్న ప్రజలకు అందుతున్న మౌలిక సౌకర్యాలపై ఆరా తీశారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా, అధికారుల సూచనల పాటించాలని కోరారు.