'తల్లికి వందనం' డబ్బు రాలేదా? ఇలా చేయండి

'తల్లికి వందనం' డబ్బు రాలేదా? ఇలా చేయండి

అర్హత ఉండి 'తల్లికి వందనం' డబ్బు జమకాని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జూన్ 20 వరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు స్వీకరిస్తారు. జూన్ 28లోపు వెరిఫై చేసి అదనపు జాబితా తయారు చేస్తారు. జూన్ 30న గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్హుల కొత్త జాబితాను ప్రదర్శిస్తారు. జూలై 5న వారి అకౌంట్లలో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తారు.