VIDEO: 'ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

VIDEO: 'ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

KDP: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి ఆదివారం పులివెందులలోని తన నివాసంలో తెలిపారు. పెండింగ్లో ఉన్న డీఏలలో ఒక విడత డీఏ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేక ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యలను సమయానికి తీర్చలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు.