గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

NZB: కంటేశ్వర్ బైపాస్ వద్ద గుర్తు తెలియని మగ వ్యక్తి మృతి చెందాడని రూరల్ ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించామని పేర్కొన్నారు. మృతుని వయసు 35 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుందని అంచనా వేశారు. మృతుని వివరాలు తెలిసినవారు రూరల్ ఎస్సై 8712659849, సౌత్ రూరల్ సీఐ 87126 59847నెంబర్లకు తెలియజేయాలని కోరారు.