పంచాయితీ అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన సదస్సు

పంచాయితీ అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన సదస్సు

E.G: పంచాయితీల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై బుధవారం కొవ్వూరు ఎంపీడీవో కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కొవ్వూరు, చాగల్లు మండలాలకు సంబంధించిన మండల పరిషత్ అధ్యక్షులకు గ్రామ సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు క్లస్టర్ స్థాయిలో ఈ సదస్సు నిర్వహించారు. కొవ్వూరు ఎంపీపీలు కాకర్ల నారాయుడు, మట్టా వీర స్వామి, కొవ్వూరు MPDO టి. బీవీ రమణ పాల్గొన్నారు.