నాలుగు క్లస్టర్లలో నామినేషన్ స్వీకరణ

నాలుగు క్లస్టర్లలో నామినేషన్ స్వీకరణ

NZB: గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఎన్నికల సందర్భంగా 4 క్లస్టర్‌గా విభజించినట్లు MPDO చింతరాజ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 3, 4, 5వ తేదీ వరకు కమ్మర్ పల్లి, నాగపూర్, ఉప్లూర్, RR నగర్, చౌటుపల్లి, బషీరాబాద్, హస కొత్తూరు, కోన సముందర్, నర్సాపూర్, ఇనాయత్ నగర్, అమీర్ నగర్, కోనాపూర్‌లో DC తాండ, KC తాండల నామినేషన్ స్వీకరిస్తారని పేర్కొన్నారు.